మా గురించి
నా పేరు శరత్ కోటియన్. నేను 2016 సంవత్సరంలో సంస్కృత అభ్యాసాన్ని ప్రారంభించాను. నేను 1998 నుండి సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్ రంగంలో పని చేస్తున్నాను. నేను నా మొదటి సంస్కృత పాఠాన్ని 2014 లో నేర్చుకున్నాను. అప్పటి నుంచీ నేను పైన తెలిపిన నా అనుభవాన్ని ఉపయోగించి అష్టాధ్యాయి సూత్రాల ఆధారంగా ఈ వెబ్‌సైట్‌ను డెవలప్ చేస్తున్నాను. సుపర్ణా కోటియన్, ముకేశ్ కుమార్ బుడానియా సహాయమూ, సపోర్టూ లేకుండా ఈ వెబ్‌సైట్ డెవలప్‌మెంట్ సాధ్యమయ్యే పనికాదు. నేను అష్టాధ్యాయిలో ఉన్న అన్ని సూత్రాలను చివరికి ఈ సైట్‌లో పెట్టాలనుకుంటున్నాను. విద్యార్థులకీ, ఉపాధ్యాయులకీ సహాయం చేయడానికి ఈ సైట్‌ను ఒక ముఖ్యమైన సాధనంగా మార్చడమే నా లక్ష్యం.
నేర్చుకున్న కోర్సులు
ఉపయోగించిన సైట్లు